Harish Rao: రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు అని మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లు అంటే ఖాళీ కుర్చీలని.. బీఆర్ఎస్ మీటింగ్ అంటే జన నీరాజనాలని అన్నారు. సమైక్య వాదులకు చుక్కలు చూపించిన మానుకోట మట్టికి రాళ్లకు దండం అన్నారు. తెలంగాణ రాకముందు మానుకోట ఎలా వుండే.. నేడు ఎలా వుందో ప్రజలు ఆలోచించాలని మంత్రి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఏమి చేసిందో చూడాలని తెలిపారు. రేవంత్ రెడ్డి…