Salaar team planning midnight shows across India: సలార్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో అందరి దృష్టి సినిమా మీదనే ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతటా సాలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రభాస్ సాలార్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సలార్ మేకర్స్ 1 AM షోలను ప్రదర్శించడానికి…