Home
Microsoft Layoffs
Microsoft Layoffs News
-
Meta Layoff: ఉద్యోగులకు మెటా షాక్.. ఒక్క రోజే 8000 మంది తొలగింపు.!
Meta Layoff: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ ‘‘మెటా’’ మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై భారీగా పెట్టుబడులు పెట్టడానికి, సంస్థలో పని చేస్తున్న సుమారు 10 శాతం ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపుగా 8000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగాల కోతలు మే 20 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోల్లో పేర్కొంది. Read Also: PSL 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్… -
Tech layoffs: టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మెటా లే ఆఫ్స్.. టెక్కీలకు కష్టకాలం..
Tech layoffs: అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నారు. ఈ పరిణామాలు టెక్కీల్లో ఆందోళన నింపుతోంది. తాజాగా, దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(TCS) 12000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపార అవసరాలు, ఖర్చుల్ని తగ్గించకునేందుకు ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధస్సు (AI) ప్రభావానికి అనుగుణంగా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ కోతలు సామర్థ్యం, పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబుతోంది. -
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. మరోసారి భారీగా తొలగింపు
Microsoft Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత విధించింది. వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్స్ కు చెందిన వారిని తాజాగా విడుదల చేసిన జాబితాలో నుంచి తొలగించినట్లు గ్రీక్ వైర్ అనే మీడియా సంస్థ పేర్కొనింది. -
Cisco Layoffs : భారీగా ఉద్యోగులను ఇంటికి పంపేయనున్న ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ సిస్కో
Cisco Layoffs : 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో తొలగింపుల వేగం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో ఉపశమనానికి అవకాశం లేదు. -
Microsoft: భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్…
Microsoft: టెక్ సంస్థల్లో ఉద్యోగుల లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది మైక్రోసాఫ్ట్. వీటికి అదనంగా మరికొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభించింది. -
LinkedIn Layoffs: లింక్డ్ఇన్ ఉద్యోగులకు షాక్.. ఆ ఉద్యోగాల్లో కోత!
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. -
Tech Layoffs: ఆరువేల మందిని తొలగించిన ఫిలిప్స్ సంస్థ
Tech Layoffs: టెక్ ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని దినదినగండంగా రోజులు గడిపేస్తున్నారు. ఆర్థికమాంద్యం ప్రభావంతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించాయి. -
Microsoft Layoffs: 10,000 మంది ఉద్యోగాలు ఊస్ట్.. ప్రకటించిన మైక్రోసాఫ్ట్
Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజాలను భయపెడుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జాబితాలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించింది. -
Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన
Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలు అయిన ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది ప్రకటించాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. జనవరి 18 నుంచే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5-10 శాతం మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపుగా 11,000 మందిని…
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!