Home
Michael Hussey
Michael Hussey News
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
CSK Coaching Staff Changes: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జట్టు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమించిన సీఎస్కే యాజమాన్యం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీతో సీఎస్కే విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నై జట్టు సహాయక సిబ్బందిలో మార్పుల వ్యవహారం క్రికెట్ వర్గాల్లో… -
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
Srikkanth Rejects Eoin Morgan as CSK Head Coach: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రాంచైజీ కొత్త కోచ్ కోసం కొన్ని రోజులుగా అన్వేషణ కొనసాగిస్తోంది. 18 సీజన్ల పాటు జట్టుతో కలిసి పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల హెడ్ కోచ్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్… -
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
CSK Set for Another Blow Ahead of IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫ్రాంచైజీని వీడగా.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ కూడా జట్టుకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమయ్యాడని పలు అంతర్జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా… -
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
Ravichandran Ashwin: ఐపీఎల్ (IPL 2026) సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య సోమవారం (మే 18) చేపాక్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ ఇప్పుడు కేవలం ప్లేఆఫ్స్ పోరాటమే కాకుండా, పూర్తిగా ధోనీ పునరాగమనం చుట్టూ తిరుగుతోంది. నేడు చెన్నై మైదానంలో 'కెప్టెన్ కూల్' మళ్లీ పసుపు రంగు జెర్సీలో కనిపిస్తాడా? లేదా?… -
Hussey-Sachin: సచిన్ కంటే 5 వేల రన్స్ ఎక్కువే చేసేవాడిని.. ఆస్ట్రేలియా దిగ్గజం షాకింగ్ కామెంట్స్!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం తనకు త్వరగా వచ్చి ఉంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే 5000 పరుగులు ఎక్కువే చేసేవాడిని అని అన్నాడు. రికార్డులు కూడా తనవే ఎక్కువగా ఉండేవని పేర్కొన్నాడు. 28 సంవత్సరాల వయసులో అంతర్జాతీయం అరంగేట్రం చేసిన హస్సీ.. కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. హస్సీ దేశీయ కెరీర్ ఎక్కువగా ఉండగా..… -
MS Dhoni Batting: రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు రాని ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?
CSK Coach Michael Hussey on MS Dhoni Did Not Bat in IPL 2024: ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు ఆడింది. బెంగళూరు, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో చెన్నై అద్భుత విజయాలు అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చెన్నై ప్లేయర్స్ అదరగొట్టారు. అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ను చూసే అవకాశం మాత్రం అభిమానులకు ఇంకా దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మహీ బ్యాటింగ్‌కు వస్తాడనుకుంటే.. అతడికంటే…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!