IPL 2024 MI vs RR Dream11 Prediction: ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. 17వ సీజన్‌లో రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదుంది. అదే ఊపులో ఈ మ్యాచ్‌లో కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై.. బోణి కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో…