MG మోటార్ తన కొత్త EV మోడల్ విండ్సర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది , కొత్త కారును సెప్టెంబర్ 11న అధికారికంగా విడుదల చేయనున్నట్లు సూచించింది. మార్కెట్లో ఉన్న ప్రస్తుత ZS EV , కామెట్ EV మధ్య ఉంచబడిన కొత్త విండ్సర్ EV దాని అత్యాధునిక డిజైన్ లాంగ్వేజ్‌తో వినియోగదారుల ఎంపికలో ముందు వరుసలో ఉంటుంది. జేఎస్‌డబ్ల్యూతో కలిసి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు ఇటీవలే భారీ ప్రాజెక్టును ప్రారంభించిన ఎంజీ మోటార్ కంపెనీ.. కొత్త…