2026 MG Hector: MG మోటార్స్ లో రాబోయే కాంపాక్ట్ SUV అయిన 2026 MG హెక్టర్ (Hector) కు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేసింది. “It’s been a while. Get ready to be surprised” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ టీజర్, హెక్టర్ కొత్త మోడల్ పూర్తిగా సరికొత్త డిజైన్‌తో రాబోతుందని సూచిస్తోంది. ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ కాదు.. పూర్తిగా కొత్త స్టైల్, ఇంటీరియర్ లేఔట్, అప్డేటెడ్ టెక్నాలజీతో రాబోతుందని…