ఎంజి మోటార్ ఇండియా ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన ప్రీమియం MG సెలెక్ట్ అవుట్‌లెట్‌ల ద్వారా దీనిని విక్రయిస్తుంది. దీనితో పాటు, MG M9 కూడా ఈ షోరూమ్ ద్వారా విక్రయింస్తోంది. సైబర్‌స్టర్ భారత్ లో ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టారు. లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న వారికి కంపెనీ తక్కువ ధరకు దీనిని అందిస్తోంది. లాంచ్ తర్వాత బుక్ చేసుకునే వ్యక్తులు అధిక ధర చెల్లించాల్సి…