భద్రాద్రి రాముడిని వదలడం లేదు కొంతమంది ఆగంతకులు. రామాలయం ప్రతిష్ట దిగజార్చేలా సోషల్ మీడియాలో ఆశ్లీల చిత్రాలు పెట్టారు. సాక్షాత్తు భద్రాచలం ఆలయం విశిష్టతను వివరించే ఫేస్ బుక్ పేజీలోకి మెక్సికో దేశానికి చెందిన హ్యకర్లు చొరబడ్డారు. పేజీలో అశ్లీల చిత్రాలు పెట్టారు. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు దేవుడిని అవమానపరిచారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై నిర్వాహకులు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా.. తమ పేరుపై ఎలాంటి ఫేస్…