మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘మెర్రి క్రిస్మస్’. 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీ అప్పట్లో వాయిదా పడింది. సరేలే 2023లో క్రిస్మస్ పండక్కి అయినా ‘మెర్రి క్రిస్మస్’ సినిమాని విడుదల చేస్తారు అనుకుంటే ఈ క్రిస్మస్ కూడా మిస్ అయ్యింది. ఇలా ఏడాదిగా వాయిదా పడుతున్న మెర్రీ క్రిస్మస్ సినిమా ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 12న వరల్డ్ వైడ్ ఆడియన్స్…