మెర్సిడెస్-బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ సెడాన్, ఎస్-క్లాస్ 2027 ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఎప్పుడూ లగ్జరీ సెడాన్‌లకు బెంచ్‌మార్క్‌గా నిలిచింది. 2027 మోడల్ ఇయర్ ఫేస్‌లిఫ్ట్ (మిడ్-సైకిల్ రిఫ్రెష్) తో ఈ ఐకానిక్ కారు మరింత అద్భుతంగా మారింది. ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ కాదు. కంపెనీ ప్రకారం 50% కంటే ఎక్కువ భాగాలు (సుమారు 2,700 కాంపోనెంట్లు) కొత్తగా డిజైన్ చేశారు. ఇది దాదాపు కొత్త తరం కారులా అనిపిస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, టెక్నాలజీ,…