Irregular Menstrual Cycle: ప్రతినెలా మహిళలకి ఋతు చక్రం (బహిష్ట) వస్తుందని మనందరికి తెలిసిన విషయమే. మహిళలకు ఋతు చక్రం సమస్యలు ఎందుకు వస్తాయో వివిధ కారణాలు ఉన్నాయి. హార్మోన్ అసమతుల్యత, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతాయి. మరి ఋతు చక్ర సమస్యలకు ప్రధాన కారణాల�