Home
Memory Loss
Memory Loss News
-
AI Tools : విద్యార్థుల నైఫుణ్యాలను తగ్గిస్తున్న ChatGPT .. అధ్యయనంలో వెల్లడి..
ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎక్కువగా చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎలాంటి సమాచారమైనా ఈజీగా పొందొచ్చన్న ఆలోచనతో విద్యార్థులు ఎక్కువగా దీనిపై ఆధారపడుతున్నారు. విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలకు హాని కలిగిస్తుందా? MIT యొక్క మీడియా ల్యాబ్ పరిశోధకుల నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం కొన్ని ఆందోళనకరమైన ఫలితాలను అందించింది. దీని అధిక వాడకం మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని, ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గే చాన్స్ ఉందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన… -
Alzheimer: ఆ పనులు చేసేవారికి అల్జీమర్స్ బారినపడే అవకాశం తక్కువట!
Alzheimer: బాధను మరిపించే మతి మరుపు కొందరికి వరం అయితే.. మరికొందరికి మాత్రం మనిషికి శాపం. మరీ ముఖ్యంగా, మధ్యవయసు వారిలో వెలుగు చూసే ఈ తీవ్ర మతిమరుపు సమస్య అల్జీమర్స్. అంతవరకు గడిపిన జీవితాన్ని, పరిసరాలను, ఆఖరికి తమకు ప్రాణమైన కుటుంబ సభ్యులను కూడా మర్చిపోవాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నిజానికి అల్జీమర్స్ కు సరైన చికిత్స లేదు. దాని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది. ఈ తరుణంలో… -
Health: ఈ స్నాక్స్ తింటున్నారా..? మీ మెదడు నాశనం
మానవుడి అవయవాలలో అత్యంత ముఖ్యమైనది. మెదడు సరిగా పనిచేస్తేనే ఏ పనైనా చేయగలం. అయితే.. మెదడుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. రోజూ యోగా చేయాలి.. అలాగే వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలా కాకుండా.. తినడానికి రుచికరంగా ఉన్న స్నాక్స్ తిన్నట్లైతే మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. -
Covid 19: కోలుకున్నా వేధిస్తున్న సమస్యలెన్నో!
అంతా అయిపోయింది. మనం ఇక సేఫ్ అనుకోవడానికి అవకాశం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా…అదుపులోనే ఉందా? అంటే ఇంకా లేదనే చెప్పాలి. కొవిడ్ సృష్టించిన విలయం నుంచి దేశాలు కోలుకోలేకపోతున్నాయి. వైరస్ సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు వస్తున్నాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. చైనాలో కోవిడ్ కేసులు 50 వేలకు పైగా నమోదవడం మరో మృత్యుఘంటికలు మోగిస్తోంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికించింది. ప్రస్తుతం కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ… అది సృష్టించిన విలయం… -
రియల్ గజనీ… ప్రతి ఆరు గంటలకోసారి…
గజనీ సినిమాలో హీరో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గతం మర్చిపోతుంటాడు. తనను తాను గుర్తు చేసుకోవడానికి ఫోటోలు, ఫోన్ నంబర్లు దగ్గరపెట్టుకొని తిరుగుతుంటాడు. ఇది సినిమా. ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగితే… బాబోయ్ అనేస్తాం. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అతను ప్రతి 6 గంటలకు ఒకసారి తన గతాన్ని మర్చిపోతున్నాడు. రోజులో ఇలా నాలుగుసార్లు జరుగుతుంది. మర్చిపోయిన విషయం గుర్తు తెచ్చుకోవడానికి డైరీ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఆ రియల్ గజనీపేరు డేనియల్ షుమిట్.… -
విచిత్రం: నిద్రలేచిన వెంటనే గతం మర్చిపోయాడు…స్కూల్‌కి వెళ్లే పిల్లవాడిలా మారి…
సాధారణంగా వృద్దాప్యంలోకి వచ్చిన తరువాత గతం మర్చిపోతుంటారు. అది సహజం. కానీ, 37 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తన గతాన్ని మర్చిపోయాడు. అదీ నిద్రనుంచి లేచిన వెంటనే అలా తన గతాన్ని మర్చిపోయి, 16 ఏళ్ల చిన్న పిల్లవాడిగా భావించి స్కూలుకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. భర్త విచిత్రమైన పరిస్థితిని చూసి భార్య షాక్ అయింది. తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని భార్య చెప్పినా భర్త నమ్మలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు.…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!