Ram Charan Selfie With Melbourne Mayor Nick Reece: ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’కు టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మెల్‌బోర్న్‌లో అభిమానులతో కలిసి చరణ్ సెల్ఫీలు దిగారు. చరణ్‌తో మెల్‌బోర్న్ మేయర్ నిక్ రీస్ సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై నిక్ రీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాను…