Home
Melania Trump
Melania Trump News
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ మెలానియా ట్రంప్ గైర్హాజరుపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో ట్రంప్ సన్నిహిత సలహాదారు నతాలీ హార్ప్ అధ్యక్షుడితో తరచూ కనిపిస్తుండటాన్ని తన కథనంలో ప్రస్తావించింది. ‘ది ఇండిపెండెంట్’ న్యూయార్క్ ప్రతినిధి బ్రెండన్ రాసియస్ తన కథనంలో “మెలానియా ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు. మెలానియాను చివరిసారిగా 2026… -
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నుంచి మరోసారి సంచలన ప్రచారం వెలుగులోకి వచ్చింది. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ రూపొందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
Donald Trump: అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మేలని ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సహా మరికొందరు నాయకులు, ఇంకా అతిధులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం ట్రంప్ స్పందిస్తూ “షో కొనసాగాలి” (Let the show go on) అని వ్యాఖ్యానించారు.… -
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
Washington Hilton Gunfire: అమెరికాలో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వాషింగ్టన్ లోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఒక్కసారిగా 7 నుంచి 8 వరకు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు… -
Donald Trump: ట్రంప్ ప్రచార సభలో ఎలాన్ మస్క్.. వేదికపై కొత్త ఉత్సాహం
Donald Trump: వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ తాజాగా అదే ప్రాంతంలో మరో ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలోన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనాడు కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్ సంతాపం తెలిపారు. ట్రంప్ కార్యక్రమంలో అనుమానితుడిని ఉద్దేశించి… -
Donald Trump: ట్రంప్ గెలవద్దని భార్య మెలానియా కోరుకుంటోందా..? వైట్‌హౌజ్ మాజీ అధికారి సంచలనం..
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవగా, డెమోక్రాట్ పక్షాన కమలా హారిస్ పోటీలో ఉన్నారు. -
Melania Trump: ట్రంప్ హత్యాయత్నంపై స్పందించిన భార్య మెలానియా.. ఏమన్నారంటే..
Melania Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో 20 ఏళ్ల నిందితుడు కాల్పులు జరిపాడు.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!