Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- వాషింగ్టన్లో జరిగిన డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు
- డోనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, JD వాన్స్ సురక్షితం
- “Let the show go on” అంటూ ట్రంప్ స్పందన
- సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై ట్రంప్ ప్రశంసలు
- నిందితుడు అదుపులోకి తీసుకున్న అధికారులు
- లా ఎన్ఫోర్స్మెంట్ నిర్ణయాలకే లోబడి చర్యలు
- "ట్రూత్ సోషల్"లో ట్రంప్ పోస్టు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మేలని ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ సహా మరికొందరు నాయకులు, ఇంకా అతిధులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఘటన అనంతరం ట్రంప్ స్పందిస్తూ “షో కొనసాగాలి” (Let the show go on) అని వ్యాఖ్యానించారు. ఇక కాల్పుల సమయంలో భద్రతా సిబ్బంది వేగంగా, ధైర్యంగా స్పందించారని ఆయన ప్రశంసించారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని, అయితే తదుపరి చర్యల విషయంలో పూర్తిగా లా ఎన్ఫోర్స్మెంట్ నిర్ణయాలకే లోబడి ఉంటామని స్పష్టం చేశారు.
Also Read
- India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
- AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ట్రూత్ సోషల్” లో ట్రంప్ చేసిన పోస్టులో.. ఈ సంఘటన అనూహ్యంగా మారిందని, ప్రణాళికల ప్రకారం కార్యక్రమం సాగలేదని పేర్కొన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ ఈవెంట్‌ను మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు. మరో పోస్టులో భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే ప్రాంగణం విడిచిపెట్టాలని అధికారుల సూచన మేరకు తాము బయటకు వెళ్లినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
ట్రెండింగ్
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ