Why Indians Don’t Win Nobel: సర్ సి.వి.రామన్ తర్వాత మరో భారతీయుడు సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా వైద్యం)లో నోబెల్ బహుమతిని గెలుచుకుని దాదాపుగా 95 ఏళ్లు అయ్యింది. 1930లో సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఇది ఒక భారతీయ శాస్త్రవేత్తకు లభించిన ఏకైక గౌరవం. ఇక్కడ విశేషం ఏమిటంటే భారత సంతతికి చెందిన మరో ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే వాళ్లు భారతీయ…