Home
Megastarchiranjeevi
Megastarchiranjeevi News
-
Megastar : జపాన్ కు మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష మరియు ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి… -
NAGABANDHAM : మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా.. పెదకాపు హీరోగా..
సినిమా తీయడంలో మంచి అభిరుచి ఉన్న చిత్ర నిర్మాతలలో అభిషేక్ నామా ఒకరు. పాన్ ఇండియా లెవల్లో పెద్ద ఎత్తున సినిమాలు చేస్తున్నాడు. డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా విజయవంతంగా అరంగేట్రం చేసిన తర్వాత, అతను తన తదుపరి దర్శకత్వ వెంచర్ నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా రాశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్… -
Pawan Kalyan : మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?
22 సెప్టెంబర్ 2024న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1978 సెప్టెంబరు 22న మెగాస్టార్ చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేసారు. నేడు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22 కావడం చిరుకు ఎంతో ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో అయన నటించిన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000… -
Chiru – NBK: ఒకే ఫ్రేములో సందడి చేసిన చిరు, బాలయ్య.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
టాలీవుడ్ లో కొన్ని కొన్ని కలయికలు ఫాన్స్ కు మాంచి కిక్ ఇస్తాయి. ఒక స్టార హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్ మీడియాలో ఫాన్స్ చేసే రచ్చ అంటా ఇంతా కాదు. ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్ స్టాపబుల్ షో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , విక్టరీ… -
RamCharan: మెగా స్టార్ బర్త్ డే కానుకగా స్పెషల్ ఫోటో షేర్ చేసిన చరణ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం, అన్న దానం వంటి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మెగా అభిమానులు. అదే విధంగా మెగాస్టార్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ఇంద్ర. ఈ చిత్రం రిలీజ్ అయి 22 ఏళ్ళు అయిన సందర్భంగా, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర4k క్వాలిటీలో రీరిలీజ్ చేసారు మేకర్స్. వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఇంద్ర హౌసేఫుల్ షోస్ తో ఫ్యాన్స్… -
Indra4k: మురారి రికార్డుకు ఎసరు పెడుతోన్న మెగాస్టార్ ఇంద్ర..?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంద్ర సినిమాకు స్పెషల్. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 2002లో రిలీజైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ సినిమా ఇంద్ర.చిరు డైలాగ్‌లు అభిమానులతో విజిల్స్ కొట్టించాయి. మరి ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. వైజయంతి బ్యానర్ పై నిర్మాత చలసాని అశ్వనీదత్ ఈ సినిమాను… -
Mega star : విశ్వంభరుని సంగీత కచేరి పనులు ప్రారంభం…
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. మెగాస్టార్ కు జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష, ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. బింబిసార వంటి సూపర్ హిట్ చిత్రాన్నీ డైరెక్ట్ చేసిన వశిష్ఠ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. విస్వంభర చిత్రానికి MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ను బెంగుళూరులో ప్రారంభించినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది… -
Megastar Chiranjeevi Live: Sensational Tweet On Politics
Megastar Chiranjeevi Live: Sensational Tweet On Politics -
God Father: ‘తార్ మార్ తక్కర్ మార్’ వచ్చేస్తోంది..! అభిమానులకు పూనకాలే..
గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 15నే రిలీజ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక సమస్యతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న మూవీ విడుదలవుతుండగా, నేటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్…
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!