Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్‌లో ఆమె కనిపించింది.
ఈ సంక్రాంతికి మరోమారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే! చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ, బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లోనూ బ్రదర్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలోనూ బ్రదర్ సెంటిమెంట్ తో పొంగల్ బరిలోనే ఆకట్టుకున్న సందర్భం 1997లో చోటు చేసుకుంది.