MSVG 4 days Collcetions: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సంక్రాంతి విడుదల ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ సినిమాతో చిరంజీవి తన స్థాయికి తగిన ఘనమైన రీ-ఎంట్రీ ఇచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలైన కేవలం నాలుగు రోజుల్లో రూ.190 కోట్ల మార్క్‌ను దాటింది. దక్షిణాదిన విడుదలైన ఇతర భారీ చిత్రాల కంటే ఈ…