Pawan Kalyan Wishes Megastar Chiranjeevi on His Birthday: మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న ఆయన విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక తాజాగా ఆయనకు తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో శుభాకాంక్షలు…
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు కీలక వ్యాఖ్యలు.. ఇంత సాధించిన మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు విమర్శిస్తారు? చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబాన్ని కూడా విమర్శిస్తారు.. ఎందుకు విమర్శిస్తారో ఇప్పటికీ నాకు తెలీదు. అన్న, తమ్ముడిని విమర్శిస్తే తాట తీస్తా… చిరంజీవి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు.. చిరంజీవిని ఏమైనా అంటే అడ్డంగా చీల్చేసే అభిమానులున్నారు. ఏదో చేయాలనే తపన ఉన్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ డైరెక్టర్ అవుతానంటే హీరో చేశారు చిరంజీవి. ఏపీ రాజకీయ ముఖ…
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అన్న పేరుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. ఆయన తరువాత ఆ స్థాయిలో నవలాచిత్రాలతో విజయం సాధించింది చిరంజీవి అనే చెప్పాలి. అక్కినేని లవ్ స్టోరీస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో రూపొందిన నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో నటించారు. అయితే చిరంజీవి కోసమే అన్నట్టుగా కొన్ని నవలలు యాక్షన్ ను కూడా జోడించాయి. సదరు నవలల ద్వారా చిరంజీవి నటునిగా మంచిపేరు సంపాదించారు. చివరకు మెగాస్టార్ గా జనం మదిలో నిలిచారు. ఆయన…