Home
Medico Priyanka
Medico Priyanka News
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 3వ తేదీన కొంతమంది యువకులు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంక, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువ డాక్టర్ నిండు నూరేళ్ల జీవితం ఇలా ముగిసిపోవడం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై… -
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంక విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నెల 3న రాజమండ్రి నగరంలో ప్రియాంక తన స్కూటీపై వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయిలు కారుతో ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన తీవ్రతకు ప్రియాంక కిందపడిపోగా, రాక్షసత్వంతో వ్యవహరించిన ఆ మందుబాబులు కారును ఆపకుండా ఆమె తలపై నుంచి తీసుకెళ్లారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన… -
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, సంచలనాన్ని రేకెత్తించింది. ఒక ఉన్నతమైన ఆశయంతో, భవిష్యత్తులో ఎంతోమందికి సేవ చేయాలనే తపనతో వైద్య విద్యనభ్యసిస్తున్న ఒక ప్రతిభావంతురాలైన యువతి, కొందరు యువకుల తాగుబోతుతనం, అహంకారం కారణంగా ఈ రోజు ఆసుపత్రి బెడ్పై జీవన్మరణ పోరాటం చేస్తోంది. అసలు ఏమి జరిగింది..? ఈ దారుణ సంఘటన రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..