రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకున్న మెడికల్ విద్యార్థి అంజలి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ వైద్యులు. అంజలి బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇంప్రూవ్ మెంట్ ఛాన్స్ తక్
రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని అంజలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్ లైంగిక వేధింపులు కారణంగా మనస్థాపనతో అంజలి.. పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ మీద ఉంది.. బ్లీ