Home
Medical Education
Medical Education News
-
Telangana PG Medical Seats : తెలంగాణలో పీజీ సీట్ల జాతర.. ఒకేసారి 359 పెంపు
తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు , వైద్య రంగంలో మెరుగైన సేవలు కోరుకునే ప్రజలకు జాతీయ వైద్య కమిషన్ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జాతీయ వైద్య కమిషన్ తాజాగా కొత్తగా మరో 359 పీజీ సీట్లకు ఆమోదం తెలపడంతో, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య 1,266 నుంచి ఏకంగా 1,625కు చేరుకుంది. తొలిసారిగా 13 కొత్త కాలేజీలకు పీజీ… -
PG Medical Seats: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 161 పీజీ సీట్లు మంజూరు..
PG Medical Seats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ విద్యార్థులకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) శుభవార్త అందించింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 విభిన్న వైద్య విభాగాల్లో కొత్తగా 161 పీజీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 163 సీట్ల కోసం ప్రతిపాదనలు పంపగా, ఏకంగా 161 సీట్లకు (98.77 శాతం) అనుమతి లభించడం… -
TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
TVK: నీట్ (NEET) పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో తమిళనాడులోని అధికార పక్షం తమిళగ వెట్రి కజగం (TVK) తన స్వరాన్ని మరింత పెంచింది. తమిళనాడు ముఖ్యమంత్రి 'దళపతి' విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ, కేవలం నీట్ పరీక్షలో జరిగే అక్రమాలను వ్యతిరేకించడమే కాకుండా, ఈ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, వైద్య విద్యకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారాలు ఇవ్వాలని… -
NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని ‘నీట్’లో ర్యాంక్..
లక్నోలోని గోమతి నగర్ దిగ్దిగా గ్రామానికి చెందిన నీలు అనే బాలిక జీవితంలో ఎదురైన ఒక తీరని లోటు ఆమెను ఉన్నత లక్ష్యం వైపు నడిపించింది. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలో సరైన వైద్య సదుపాయాలు అందక, ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి కన్నుమూశారు. ఆ విషాదం ఆమెను కుంగదీయకుండా, పేదరికం కారణంగా ఏ కుటుంబం కూడా తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే బలమైన సంకల్పానికి పునాది వేసింది. డాక్టర్ కావాలనే తన జీవిత ఆశయానికి… -
Osmania Hospital : ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనం ఎన్ని అంతస్తులో తెలుసా.?
హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణానికి పునాది రాయి వేయడం జరిగింది. దసరా పర్వదినం సందర్భంగా శాస్త్రోక్త పద్ధతిలో పూజలు చేసి, ఎంఈఐఎల్ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. -
CM Revanth: వైద్య కళాశాలల పనులపై కార్యాచరణ ప్రణాళిక.. అధికారులకు సీఎం ఆదేశం..!
CM Revanth: తెలంగాణ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని.. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి. ఎంత మేర నిధులు కావాలి, తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమర్పించాలని సీఎం… -
Union Budget 2025: మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. మరిన్ని ప్రోత్సాహకాలు, వడ్డీ రహిత రుణాలు
Union Budget 2025: 2025-26 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అనేక కీలక ప్రకటనలు చేసారు. ఇందులో ముఖ్యంగా.. మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ను అందిచారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించారు నిర్మలా సీతారామన్. అలాగే సీనియర్ సిటిజన్స్కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అలాగే అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగించారు.… -
Punjab: ఖరీదైన మందులను నియంత్రించేందుకు తీర్మానం.. అసెంబ్లీ ఆమోదం
ప్రైవేట్ కంపెనీలు వసూలు చేసే మందులపై లాభాలను పరిమితం చేయాలని పంజాబ్ అసెంబ్లీ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. -
Medical Seats: ఉక్రెయిన్లో వైద్య విద్య చవక.. ఎందుకు?
ఉక్రెయిన్లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వైద్య విద్యార్ధులు. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో వారిని కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశం రప్పించింది. ఐతే, కర్ణాటకకు చెందిన మెడికల్ స్టూడెండ్ నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ తాజా ఘర్షణలకు బలయ్యాడు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో నవీన్ చదువుతున్నాడు. ఈ ఘటన తరువాత ఉక్రెయిన్ వైద్య విద్య అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్లో మెడిసిన్ సీటు రాని వారు విదేశీ యూనివర్సిటీల… -
కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు గూగుల్ నివాళి
ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!