8 ఏళ్లు.. నలుగురు సారథులు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ పరిస్థితి ఇది. ఎందుకిలా? ఇప్పుడీ శాఖపై జరుగుతున్న చర్చ ఏంటి? ఎదురయ్యే సవాళ్లేంటి? 8 ఏళ్లలో నలుగురు మంత్రులు..! వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం తెలంగాణలో హాట్ సీట్. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ విభాగంలో మంత్రులుగా చేసిన వారిలో ఇద్దరు బర్తరఫ్ కాగా.. మరొకరికి మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత ఈ మంత్రిత్వ శాఖను…