Home
Mecca Defence Pact
Mecca Defence Pact News
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ఇరాన్ మద్దతు గల హౌతీలు సౌదీపై భీకర దాడులు చేస్తు్న్నారు. దీంతో సౌదీ హడలెత్తిపోతుంది. అయితే ఇటీవలే పాకిస్థాన్, టర్కీ, సౌదీ మధ్య మక్కా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం శత్రువుపై దాడి చేస్తే మూడు దేశాలు కలిసి యుద్ధం చేయడమే ఒప్పందం ఉద్దేశం. అలాంటిది హౌతీలు ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నా.. ఇప్పటి వరకు టర్కీ గానీ.. పాకిస్థాన్ మాత్రం స్పందించలేదు. -
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
Mecca Defence Pact: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హౌతీ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు సైనిక బలగాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాల మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ ఇప్పుడు సైనికపరంగా అమలులోకి వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో సోమవారం Strategic Political and Defence Committee (SPDC) అత్యవసర… -
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియాపై హైతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. సౌదీ దక్షిణ ప్రాంతంలోని నగరాలపై, ఆయిల్ మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో హౌతీలు భీకరదాడులు చేస్తున్నారు. అయితే, ఈ దాడులపై పాకిస్తాన్, టర్కీలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ అనే సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిటనట్లు భావించాలి. కానీ హౌతీలు సౌదీపై దాడి చేస్తుంటే… -
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
Asim Munir: పాకిస్థాన్ సైనిక అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఉన్నఫలంగా దేశంలోని అతిపెద్ద ఆయుధ కర్మాగారమైన 'పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్' (POF)ని సందర్శించడం దక్షిణాసియా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పర్యటన కేవలం ఒక సాధారణ తనిఖీకి పరిమితం కాకుండా, పాకిస్థాన్ తన సైనిక వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటోందో స్పష్టంచేస్తోంది. అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన నూతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పరీక్షలను స్వయంగా పరిశీలించిన మునీర్, ఈ ఏడాది చివరి…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?