Home
May 22 Release
May 22 Release News
-
Purusha Hero: మా నాన్న కలే నన్నిలా హీరోను చేసింది!
బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో, వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’ (Purusha:). ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నారు. రాయంచ కొక్కుర హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించి తన సినీ ప్రయాణం, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన బ్యాక్‌గ్రౌండ్ గురించి… -
Purusha: 350 సినిమాలకు టైటిల్స్ డిజైన్ చేసి.. ఇప్పుడు దర్శకుడిగా!
సినిమా పోస్టర్ల మీద టైటిల్స్ రాస్తూ కెరీర్ ప్రారంభించి.. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా ఎదిగి.. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వీరు వులవల. ఆయన దర్శకత్వం వహించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’. బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. మే 22న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో.. దర్శకుడు వీరు వులవల మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.… -
Purusha: మే 22న ‘పురుష:’
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్… -
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్న నటుడు నందు. చిన్న చిన్న క్యామియో రోల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగిన నందు, హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నందు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. నందు సరసన అవికా గోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణవ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్…
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..