ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మే నెల విషయానికి వస్తే మే 6: ‘టైటానిక్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూత మే 8: ప్రముఖ దర్శకుడు సంగీత్ శివన్ (65) అనారోగ్యంతో కన్నుమూత మే 9: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి 10: పండంటి మగబిడ్డకు తల్లయిన యామీ గౌతమ్ మే 12: రోడ్డు…