Home
Matthew Wade
Matthew Wade News
-
Matthew Wade Retirement: భారత్‌తో సిరీస్ ముందు.. రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచకప్ విన్నర్!
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల వేడ్ 2011లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై తన చివరి మ్యాచ్ ఆడాడు. 2021 నుంచి వన్డే, టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 గెలిచిన జట్టులో వేడ్ సభ్యుడిగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది… -
Matthew Wade Retirement: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్!
Matthew Wade Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్‌కు తాను వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం తాను కొనసాగుతానని వేడ్ స్పష్టం చేశాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టాస్మానియా- వెస్టర్న్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న మొదలుకానున్న ఫైనల్ మ్యాచ్ తన రెడ్ బాల్ క్రికెట్లో ఆఖరిదని తెలిపాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వేడ్.. జూన్ 1… -
Matthew Wade: మా జట్టు ఫైనల్‌కి చేరినా.. నేను సంతోషంగా లేను
తమ జట్టు ఫైనల్‌కి చేరిందంటే, ఏ ఆటగాడైనా సంతోషంగా ఉండకుండా ఉంటాడా? కానీ, మాథ్యూ వేడ్ మాత్రం సంతోషంగా లేనని బాంబ్ పేల్చాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి చేరినా.. తాను సంతోషంగా లేనని, వ్యక్తిగతంగా ఈ సీజన్ తనకు చాలా చిరాకు కలిగిస్తోందని అన్నాడు. ఇందుకు ప్రధాన కారణం.. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమేనని వెల్లడించాడు. ‘‘నాకు ఈ సీజన్ వ్యక్తిగతంగా చిరాకు తెప్పిస్తోంది. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే అందుకు కారణం.… -
బూటులో బీర్ తాగిన ఆసీస్ ఆటగాళ్లు…
నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను అందుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విజయాన్ని ఆసీస్ ఆటగాళ్లు తమ డ్రెసింగ్ రూమ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తన కుడికాలు బూటు తీసి చేతిలో ఉన్న బీర్ ను అందులో…
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాను పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త