Matheesha Pathirana Ruled Out Of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరుకోవడం దాదాపు ఖాయమైంది. ఈ రెండు జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి…