టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మళ్లీరావా చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్..’ఈ నగరానికి ఏమైంది’ మూవీతో తనదైన కామెడీ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు.. ఆ సినిమాతో అభినవ్ పాపులర్ అయ్యారు. వరుసగా మూవీ ఆఫర్స్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత అభినవ్ ‘మీకు మాత్రమే చెప్తా’ మరియు ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస…