యాంకర్ అనసూయకు ఘోర అవమానం జరిగింది అని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. యాంకర్ గా అనసూయ స్టామినా ఎలాంటిదో అందరికి తెలిసిందే.. కొన్ని షోలలో అమ్మడు ఆరబోసే అందచందాల వలనే రేటింగ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి అనసూయ.. ఒక దౌ కి హోస్ట్ గా చేసినా కూడా రేటింగ్ రావడంలేదని యాజమాన్యం వాపోతున్నారు. ఇంతకీ ఆ షో ఏంటి అనేగా..’మాస్టర్ చెఫ్ తెలుగు’.. మిల్కీ బ్యూటీ తమన్నాతో గ్రాండ్ గా ఓపెన్ చేసిన…
మిల్కీ బ్యూటీ తమన్నాకు భారీ షాక్ తగిలింది. ఇటీవల తమన్నా బుల్లితెరపై ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని ఎపిసోడ్స్ అయ్యాకా ఆమె ప్లేస్ లో అనుసూయను తీసుకొంటున్నట్లు మాస్టర్ చెఫ్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమన్నా మాస్టర్ చెఫ్ యాజమాన్యంకు లీగల్ నోటీసులు పంపింది. ఈ లీగల్ నోటీసులపై మాస్టర్ చెఫ్ యాజమాన్యం తాజాగా నోరు విప్పింది. ఒక ప్రకటన ద్వారా రూమర్స్ కి చెక్ పెట్టింది.…
మిల్కీ బ్యూటీ తమన్నా ప్లేస్ అనసూయ రీప్లేస్ చేయనుందట. స్టార్ హీరోయిన్ ప్లేస్ ను ఆమె ఎలా భర్తీ చేస్తుంది ? అంటే… తమన్నా సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే ఆమె ఓ ఆమె జెమిని టీవీలో ప్రసారమవుతున్న ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ తెలుగు వెర్షన్ కోసం హోస్ట్ గా మారింది. ఏ షో ప్రారంభ వారాంతంలో చాలా తక్కువ టీఆర్పీలను అందుకుంది. అయితే నెమ్మదిగా తాజాగా…
మిల్కీ బ్యూటీ తమన్నా… ఏ ఒక్క క్రేజీ ఆఫర్ నూ మిస్ చేసుకోవడం లేదు! ఓ పక్క సినిమాలలో నటిస్తూనే, మరో పక్క పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసిపోతోంది. ఇది చాలదన్నట్టుగా వెబ్ సీరిస్ చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ వెబ్ సీరిస్ లలో నటించిన తమ్మూ, త్వరలో హిందీలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సీరిస్ చేయబోతోంది. ఇక తాజాగా జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు…