తాజాగా ఓ మసాజ్ సెంటర్‌లో అభ్యంతరకరమైన స్థితిలో యువతులతో కలిసి ఉన్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ పోలీసుల ఆకస్మిక దాడుల్లో పట్టుబడడం విశాఖపట్నం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున్న స్పాల సెంటర్ లలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు, అలాగే కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఫి�