దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం లాక్ డౌన్ ను విధించాయి. ఇక పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ‘మాస్క్ పొడు’ అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో…