Sunil Thapa: నటుడు సునీల్ థాపా 68 సంవత్సరాల వయసులో శనివారం ఖాట్మండులో గుండెపోటుతో మరణించారు. ఆయన నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. మేరీ కోమ్ సినిమాలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కోచ్‌గా నటించారు. ఈ పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపును తీసుకొచ్చిన పాత్రలలో ఒకటిగా నిలిచింది. READ ALSO: ASUS: Zenbook S16, Zenbook, Vivobook సిరీస్‌లలో కొత్త ల్యాప్‌టాప్‌లు విడుదల.. ఏఐ ఫీచర్స్, AMD…