Home
Maruti Suzuki Wagon R
Maruti Suzuki Wagon R News
-
Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!
Best Selling Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్ ఫిబ్రవరి 2026లో భారీగా అభివృద్ధిని నమోదు చేసింది. వినియోగదారులు ఎక్కువగా SUVల వైపు చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో విశ్వసనీయత, మైలేజ్, భద్రతా ఫీచర్లను ప్రాధాన్యంగా తీసుకుని కొనుగోలు నిర్ణయాలు తీసుకున్నట్లు సేల్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అమ్మకాలలో ఎప్పటిలాగే మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండాయ్ వంటి ప్రధాన కంపెనీలు ముందంజలో ఉన్నాయి. క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో… -
Middle Class Cars: మధ్యతరగతి కుటుంబానికి బెస్ట్ కార్లు ఇవే.. ధర కూడా తక్కువే!
మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్‌లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. ఎందుకంటే.. వారికి కారు అవసరం. అలాంటి వారికి కోసం కొన్ని కార్లను పరిచయం చేస్తాం. కారు కొనాలనుకుంటున్న వారు వీటిని చూసి.. ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి.. -
Maruti Cars: మారుతి వ్యాగన్ ఆర్ కొనాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు ఆగాల్సిందే..!
భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి.. గత కొన్ని నెలల్లో పలు వాహనాల ధరలను పెంచింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాగా పాపులర్ అయిన మారుతి వ్యాగన్ ఆర్ ధరలు కూడా పెరిగాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలలో జరిగింది. -
Best Mileage Cars : భారతదేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. వాటి ధర కేవలం రూ.5లక్షల నుంచే ప్రారంభం
Best Mileage Cars : ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సగటు సామాన్యుడు మంచి మైలేజీ ఇచ్చే కారు కోసం మాత్రమే చూస్తుంటారు. -
Wagon R: సరికొత్త మైలురాయిని సాధించిన వ్యాగన్ఆర్.. ఐదేళ్లలో 10 లక్షలకు పైగా కార్ల విక్రయం
దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్త రికార్డును సాధించింది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కొత్త మైలురాయిని సాధించింది. ఈ కారు కేవలం 5.5 ఏళ్లలో 10 లక్షల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఈ కారు చాలా నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు యొక్క కొత్త మోడల్ 2019 జనవరి 23న ప్రారంభించారు. అప్పటి నుండి.. ఈ కారు 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!