Maruti Suzuki Victoris: మారుతి కంపెనీ భారత మార్కెట్లో తన కొత్త SUV మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris)ను అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ వాహనాన్ని “Got It All” ట్యాగ్‌లైన్‌తో ముందుకు తీసుకొచ్చింది. ఫీచర్లు, సేఫ్టీ, డిజైన్ అన్నింటిలోనూ పూర్తి స్థాయి SUV అనిపించేలా తయారైంది ఈ కారు. త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించి, ధరలను ప్రకటించనుంది. మారుతి సుజుకి పై ఎప్పుడూ ఉన్న భద్రతా సందేహాలకు సమాధానం ఇస్తూ.. విక్టోరిస్ 5-స్టార్…