Maruti Suzuki e Vitara: ఎలక్ట్రిక్ కార్‌ల వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్‌షిప్ కార్లను మార్కెట్‌లోకి దించుతున్నాయి. తాజాగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహహం, ఈ-విటారాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో మొదటిసారిగా ఈ కారును ప్రదర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6, MG…
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఈ-విటారా కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ- విటారా ఎస్‌యూవీ లాంచ్‌కు సిద్ధమవుతోంది. మార్చి 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్, యూరప్‌లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. ఇటీవల ఈ-విటారా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిగించింది.