ప్రతి జంట జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన క్షణం. ప్రతి జంట కూడా తమ జీవితంలోని ఈ చిరస్మరణీయ క్షణాన్ని బంధువులతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారు. అయితే.. హిమాచల్ ప్రదేశ్‌లో పెళ్లికి సంబంధించి ఓ విచిత్ర ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఇద్దరు జంట ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవడానికి వరుడి బాస్ కారణం. టర్కీలో నివసిస్తున్న ఒక…
ఇప్పుడు కూతురుకు పెళ్లి చేయాలంటే చాలా మందికి కష్టంగా మారింది.. అప్పులు చేసిమరి.. అల్లుడు అడిగింది కట్నం కింద ఇవ్వాల్సి వస్తుంది.. కొందరు తమ తాహతు కొద్దీ కట్నకానుకలు ఇస్తుంటే.. మరికొందరు.. పెళ్లి కోసం ఉన్నది అమ్మికూడా ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కొందరు కార్లు, బైక్‌లు, బంగారం, భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనిస్తుంటే.. మరికొందరేమో ఇంట్లో ఉపయోగించే సామగ్రి ఇచ్చి ఒప్పించుకుంటున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఓ తండ్రి.. తన కూతురుకి పెళ్లి కానుకగా…