Madras High Court has banned the release of Mark Antony: తెలుగు వాడైనా తమిళంలో స్టార్ హోదా అనుభవిస్తున్న హీరో విశాల్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ మూవీలో తమిళ దర్శకులు ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్ తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15న విడుదలఅయ్యేందుకు సిద్దమైన మార్క్ ఆంటోనీకి షాక్ తగిలింది.…