Kota Srinivas : దిగ్గజ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఆయనతో పరిచయం ఉన్న వారంతా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జెనీలియా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జూనియర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరిశారు. మూవీ ప్రమోషన్లలో జెనీలియా మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన లెజెండరీ యాక్టర్. బొమ్మరిల్లు సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో నటించాలంటే కొంత భయం వేసేది.…