Donald Trump: మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులు తప్పేలా లేవు. అధ్యక్షుడిగా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొన్ని రహస్య పత్రాలను తనతో తీసుకెళ్లినట్లుగా..గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం, న్యాయాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం రికార్డులను నేరపూరితంగా నిర్వహించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. యూఎస్ లా డిపార్ట్మెంట్ ట్రంప్ పై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ బీ ఐ ఏజెంట్లు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఇంటిలో పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అయితే ఆ…
Donald Trump Florida House Raided By FBI: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రింప్ ఇంటిలో ఎఫ్ బీ ఐ సోమవారం సోదాలు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న ట్రంప్ ఇళ్లు మార్-ఏ- లాగోలో ఎఫ్ బీ ఐ ఏజెంట్లు దాడులు చేశారు. అయితే ఈ చర్యను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ల దాడిగా తన సొంత సోషల్ మీడియా ట్రూట్ సోషల్ లో పోస్ట్…