Home
Manu Bhaker
Manu Bhaker News
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
Asian Games 2026 : ఆసియా ఖండపు అతిపెద్ద క్రీడా సంబరం మొదలైంది. జపాన్‌లోని నగోయా నగరం వేదికగా 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు అత్యాధునిక సాంకేతిక హంగులతో, రంగులమయంగా ఆరంభమయ్యాయి. మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జపాన్ చక్రవర్తి నరుహిటో, సామ్రాజ్ఞి మసాకో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) ప్రముఖుల సమక్షంలో క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్లో ఆరంభమే ప్రపంచాన్ని విస్మయానికి… -
Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విద్యార్థుల ఉద్యమంలో నిరసనకారులు ఉపయోగించిన భాషపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ప్రభుత్వాన్ని, దేశ ప్రధానిని దూషించడంతో దిగ్భ్రాంతికరంగా మారింది. ఇప్పటికే ప్రధాని మోడీ క్షమిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పలువురు ప్రముఖులు విద్యార్థుల భాషను తప్పుపడుతున్నారు. -
ISSF World Cup2026: ISSF వరల్డ్ కప్‌లో భారత్ డబుల్ ధమాకా.. ఈషాకు గోల్డ్, మనుకు బ్రాంజ్.!
ISSF World Cup2026 : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ప్రఖ్యాత ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు డబుల్ మెడల్ ధమాకా లభించింది. హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడగా, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం.. మను పోరాటం ఫైనల్లో 21… -
PM Modi: ఊబకాయంపై యుద్ధం.. 10 మందిని నామినేట్ చేసిన మోడీ
దేశంలో ఊబకాయంపై పోరాటం చేసేందుకు ప్రధాని మోడీ సంకల్పించారు. ఆదివారం మన్ కీ బాత్ వేదికగా ఊబకాయంపై పోరాటం చేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆహారంలో నూనెల వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోడీ నామినేట్ చేశారు. -
Road Accident: ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఇంట విషాదం
Road Accident: భారత స్టార్ షూటర్ మను భాకర్ గృహంలో నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న మను భాకర్‌కి ఈ విషాద సంఘటన బాధ కలిగించింది. రెండు రోజుల క్రితం ఆమె మామ, అమ్మమ్మ మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు మను భాకర్ మామ యుధ్వీర్ సింగ్, అమ్మమలు మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో స్కూటీపై… -
National Sports and Adventure Awards: 2024 ఏడాదికి గాను క్రీడాకారులకు పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
National Sports and Adventure Awards: నేడు (జనవరి 17)న రాష్ట్రపతి భవన్లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరు ప్రముఖ క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో సత్కరించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్, యూత్ చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్లను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. వీరితోపాటు పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్… -
Khel Ratna Awards: ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రకటన.. ఎవరెవరికి ఏ అవార్డులు దక్కాయంటే..?
కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న అవార్డులు గురువారం ప్రకటించింది. నలుగురికి ఖేల్‌రత్న అవార్డులు ఇవ్వనుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, షూటింగ్లో ఒలింపిక్స్ పతక విజేత మనుభాకర్లకూ కేంద్రం ఈ అవార్డులు ప్రకటిచింది. ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు. -
Manu Bhaker: ఖేల్‌రత్న నామినీల జాబితాలో మనుభాకర్ పేరు తొలగింపు..!
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు క్రీడావర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనుభాకర్ పేరు తొలగించినట్లు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. -
Manu bhaker: స్టార్ షూటర్‌కు కొత్త తలనొప్పి.. ఫ్యాషన్ షోపై నెగిటివ్ కామెంట్స్
భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటకు కొంత సమయం విరామం ప్రకటించింది. ఈ సమయంలో ఆయా ఈవెంట్స్‌ల్లో పాల్గొంటోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌లో పాల్గొని ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోసింది. -
Manu Bhaker: మొదటిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మను భాకర్
Manu Bhaker: నేడు జరుగుతున్న హర్యానా ఎన్నికల్లో ఒలింపిక్ పతక విజేత మను భాకర్ మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. మను భాకర్ తన తండ్రి రామ్ కిషన్ భాకర్‌తో కలిసి 2024 హర్యానా ఎన్నికల కోసం చర్కి దాద్రీలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఇక ఓటు వేసిన తర్వాత డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు వేయడం వ్యక్తి బాధ్యత అని అన్నారు. ఈ దేశంలోని యువతగా,…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!