Manchu Manoj : నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు నా వెనకాల ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏం చేయలేరు. చెట్టుపేరు చెప్పుకుని అమ్ముడు పోవడానికి నేను కాయ, పండు కాదు. మీ మనోజ్ ను. వైజాగ్ అంటే నాకు స్పెషల్ ప్రేమ. నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే ఇలా ఉన్నాను. నా సినిమాలు చాలా వరకు వైజాగ్ లోనే చేశాను. చాలా సినిమాలు ఆడలేదు.…