late actors Vivek, Nedumudi Venu and Manobala Became part of Bharateeyudu 2 here’s how: కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టి సుమారు ఐదేళ్లు అవుతుంది. 2019 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ముందుగా ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా కొన్నాళ్లు వాయిదా పడింది. 2020లో సినిమా షూటింగ్ సెట్లో జరిగిన ప్ర�