Mangli: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ జానపదాలు, భక్తి పాటలు పాడుతూ ఆమె ఫేమస్ అయింది. ఇక ఈ మధ్యన సినిమా అవకాశాలు కూడా రావడంతో స్టార్ సింగర్ గా మారింది. ప్రస్తుతం ఒకపక్క మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే ఇంకొ పక్క సింగర్ గా కొనసాగుతుంది.