తాజాగా జరుగుతున్న ప్రచారం గురించి మంగ్లీ సుదీర్ఘ క్లారిటీ ఇచ్చింది. ఆమె షేర్ చేసిన నోట్ లో ఉన్న వివరాలు యధాతధంగా మీ కోసం అందిస్తున్నాం. నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నా పై జరుగుతున్న విష