మన దేశంలో సంప్రదాయలకు విలువను ఇస్తారు.. అందుకే వివాహ వ్యవస్థ ఇప్పటికి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు.. తాళి బొట్టుకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే తాళి బొట్టును దేవుడి ప్రతికగా కొలుస్తారు. ముఖ్యంగా వివాహమైన ఆడ వారు తప్పనిసరిగా మంగళ సూత్రాన్ని ధరించి ఉంటారు.. తన భర్త ప్రాణం అందులో ఉందని నమ్ముతారు.. అందుకే మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు.. అయితే మంగళ సూత్రాన్ని ఎలా ధరిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా ఈ మంగళ…