Home
Mandadi
Mandadi News
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
తమిళ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ టాలెంట్ సుహాస్ కాంబినేషన్లో వస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. తమిళనాడులో ఫేమస్ అయిన బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సముద్రం నడిబొడ్డున ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేదికపై నిర్మాత… -
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
Sailesh Kolanu: సముద్రం నేపథ్యంలో సినిమా తెరకెక్కించడం అంత సులభమైన విషయం కాదని దర్శకుడు శైలేష్ కొలను అన్నారు. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం, సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ, నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను థియేటర్లలో చూస్తేనే పూర్తి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా… -
Mandadi : సుహాస్ బర్త్‌డే స్పెషల్: ‘మండాడి’ నుంచి అదిరిపోయే ఇంటెన్స్ పోస్టర్
వైవిధ్యభరితమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా బహుభాషా చిత్రం ‘మండాడి’ నుంచి సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన బర్త్‌డే స్పెషల్ పోస్టర్లో సుహాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌తో, ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. చేతికి ఉన్న… -
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వర్సటైల్ యాక్టింగ్‌తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ సరికొత్త ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్న మోస్ట్ అవేటెడ్ కోలీవుడ్-టాలీవుడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘మండాడి’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ **సూరి**, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ‘ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్’ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి హీరో… -
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇప్పుడు కోలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సుహాస్, నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ‘మండాడి’ చిత్రం మత్స్యకారుల జీవితాలు మరియు తీరప్రాంత నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే సెయిల్‌బోట్ రేస్ (పడవ పందాలు) సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రియలిస్టిక్ లుక్ కోసం మేకర్స్ వాస్తవ ప్రదేశాలలో, ఎంతో వ్యయప్రయాసల…
తాజావార్తలు
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
-
Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!