Home
Manchu Manoj
Manchu Manoj News
-
Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
Dada: నందమూరి బాలకృష్ణ మాస్ సినిమా అంటేనే తెరపై బాంబులు, గాల్లోకి లేచే సుమోలు, రక్తపాతం సృష్టించే భారీ ఫైట్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ రెగ్యులర్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా, సరికొత్త ప్రయోగంతో బాక్సాఫీస్పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు గాడ్ ఆఫ్ మాస్. ఆయన నటిస్తున్న తాజా క్రేజీ చిత్రం ‘దాదా’ లో రక్తపాతం లేని ఒక మైండ్ బ్లోయింగ్ వార్ తెరకెక్కుతున్నట్లు వచ్చిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ను ఊపేస్తోంది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్, బాలయ్య మధ్య… -
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
Manchu Manoj New Movie: విభిన్నమైన కథలు, పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నారు. దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల కలయికతో ఈ సినిమాను ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని RPA క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన… -
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
Dada: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ధమాకా ‘దాదా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇటీవల మైసూర్లో భారీ ఎత్తున ప్రారంభమైన కీలక యాక్షన్ షెడ్యూల్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. మైసూర్ షెడ్యూల్ ప్యాకప్ అవ్వగానే టీమ్ నేరుగా హైదరాబాద్ చేరుకోనుందని తెలుస్తుంది. నగరంలో మరో ఐదారు రోజుల… -
Manchu Manoj :’దాదా’లో బిజీ.. చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో మంచు మనోజ్ స్పెషల్ పూజలు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబానికి సమయం కేటాయించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన షూటింగ్ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకున్న మనోజ్.. భార్య భూమా మౌనిక, పిల్లలతో కలిసి మైసూరులో ప్రత్యక్షమయ్యారు. నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ **’డాడా’** షూటింగ్ ప్రస్తుతం మైసూరులో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మనోజ్… -
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
సాధారణంగా సినిమా సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలు అంటే కేక్ కటింగ్లు, పార్టీలు, విలాసవంతమైన హంగులతో సోషల్ మీడియా హోరెత్తుతుంటుంది. కానీ, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన భార్య మౌనిక భూమా మంచు పుట్టినరోజును మాత్రం ఎంతో ప్రత్యేకంగా, సమాజానికి స్ఫూర్తినిచ్చేలా మార్చేశారు. ఈ సందర్భంగా ఆయన పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. కేవలం గ్లామర్ ప్రపంచానికి పరిమితం కాకుండా, ఒక భర్తగా ఆమె జీవితంలోని కష్టసుఖాలను గుర్తుచేసుకుంటూ మనోజ్ రాసిన… -
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
Manchu Manoj: ‘గజ’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా టీజర్పై ప్రశంసలు కురిపించారు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా ఒకేసారి బాధ్యతలు తీసుకోవడం అంత సులభమైన విషయం కాదన్నారు. కొత్త టీమ్తో ఇలాంటి ప్రయత్నం చేయడానికి ధైర్యం చేసిన చిత్రబృందాన్ని అభినందించారు. ‘గజ’ టీజర్ చాలా బాగా వచ్చిందని, తాను నిజంగా ఇంప్రెస్ అయ్యానని మనోజ్ తెలిపారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్… -
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
నందమూరి అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తరతరాలుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. బాలయ్య బాబు కెరీర్లో 111వ మైల్స్టోన్గా తెరకెక్కుతున్న #NBK111 చిత్రం నుంచి మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్ విడుదల అయింది. 91 సెకన్ల నిడివి గల ఈ వీడియో, ఇంటర్నెట్ టైమ్లైన్స్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూస్తుంటే… -
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
Manchu Manoj: దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోకు హీరో మంచు మనోజ్ వెంటనే స్పందించారు. సమాధి ప్రాంగణం నిర్లక్ష్యానికి గురై ఉండటాన్ని చూసి తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ విషయంపై స్పందించిన మనోజ్.. సమాధిని స్వయంగా శుభ్రం చేయిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే నేడు ఉదయం 7 గంటలకే తన టీమ్తో కలిసి అక్కడికి చేరుకుని పనులు ప్రారంభించారు. తన సినిమా షూటింగ్కు… -
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ (Manoj Manchu) కేవలం వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్లోనూ తానేంత ‘రాక్స్టార్’ అని మరోసారి నిరూపించుకున్నారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే మనోజ్.. తాజాగా ‘మాతృదేవోభవ ఆశ్రమం’ (Matrudevobhava Ashramam) వేదికగా సాటి మనుషుల పట్ల చూపిన మానవత్వం ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటోంది. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న, మానసిక వికలాంగుడైన ఒక అనాథ యువకుడికి మనోజ్ స్వయంగా సెలూన్ కుర్చీలో కూర్చోబెట్టి… -
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలకు, డిఫరెంట్ కంటెంట్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే రా కింగ్ మంచు మనోజ్.. తన పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన, తన కొత్త సినిమాలు, సొంతంగా స్థాపించిన ‘ఐక్య’ ట్రస్ట్, అలాగే తన భార్య మౌనిక రాజకీయ అరంగేట్రంపై అనేక ఆసక్తికరమైన, సంచలన విషయాలను పంచుకున్నారు. ‘ఐక్య’.. నా బిడ్డ లాంటిది! అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి సాయం చేయాలనే…
తాజావార్తలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
-
Sonia Gandhi: “పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ”.. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
-
Mother Dairy Milk Price Hike: పాల వినియోగదారులకు షాక్.. లీటరుపై రూ.4 వరకు పెంపు!..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!